Thursday, December 25, 2008

/\ ఆరంభం /\

బ్లాగు మిత్రులందరికీ నా నూతన సంవత్సర శుభాకంక్షలు.ఈ బ్లాగు లో రాసే టపాలు అన్నీ నా అభిప్రాయాలు,అనుభవాలు మాత్రమే. ఎక్కువగా టపాలు రాసేస్తాను అని చెప్పలేను కానీ,మీ టపాలకు నా ఆభిప్రాయాలు తెలుపుతాను.ఈ బ్లాగు మొదలుపెట్టింది కూడా ఆ ఉద్దేశంతోనే. నేను బ్లాగు మొదలు పెట్టాలి అని ,నా అభిప్రాయాలు ఈ బ్లాగు లోకం లో మీతో పంచుకోవాలి అని, నా మనసులో మాటని చెప్పాలని ఈ తెలు-గోడు కి ఆదర్శంగా నిలిచిన వారికి, పర్ణ శాల,గడ్డి పూలు,............. ఇలా చాలా పదాలకు క్రుతఘ్నతలు తెలియచేస్తూ... మంచి టపా తో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి ఇట్లు ***చందు***.

Tuesday, December 23, 2008

........పయత్నం ......

ఇది బ్లాగుల గురించి తెలుసుకోవడానికి చేస్తున్న పయత్నం మాత్రమే.